Tuesday, 3 June 2008

గణేశ పంచరత్నస్త్రోత్తం





ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం

కళాధరావతంసకం విలాస లోక రక్షకం

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం

నతాషుభాసు నాయకం నమామి తం వినాయకం ౧


నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం

నమత్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం ౨




సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం

దరేతరోదరం వరం వరే భవక్త్ర మక్షరం

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్క్రుతాం నమస్కరోమి భాస్వరం ౩



అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం

పురారిపూర్వ నందనం సురారి గర్వ చర్వణం

ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం

కపోలదాన వారణం భజే పురాణవారణం ౪



నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం

అచింత్యరూపమంతహీనమంతరాయకృంతనం

హృదంతరేనిరంతరం వసంతమేవ యోగినాం

తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ౫



మహాగణేశ పంచరత్న మాదరేన యో న్వహం

ప్రగాయతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం

ఆరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సో చిరాత్ ౬




Listen to the song

3 comments:

యడవల్లి శర్మ said...

చిన్ని అచ్చుతప్పులు గమనించండి. వరం, ఆరోగతాం


సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం

దరేతరోదరం వరం వరే భవక్త్ర మక్షరం

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్క్రుతాం నమస్కరోమి భాస్వరం


మహాగణేశ పంచరత్న మాదరేన యో న్వహం

ప్రగాయతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం

ఆరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సో చిరాత్ ౬

Sujata M said...

అచ్చుతప్పులు ఉన్న మాట నిజమే.. అణ, అఃలు (పలికితే..ఈ శబ్దాలు వచ్చే అక్షరాలు) టైపు చెయ్యలేక పోతున్నాను. సరిదిద్దినందుకు థాంక్స్. టైపు చెయ్యడం ఇంకా రావాలి నాకు.

Unknown said...

మీ శ్లోకాలు చాలా బావున్నాయి.వీలైతే అర్ధాలు కూడా న్రాయండి.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger