Monday, 24 November 2014

రాముడుద్భవించినాడు



Note :  Enjoy the beautiful Telugu song, just for the beauty of it.    The teacher (Prince Rama Varma) is a Malayali and the Students are Kannadigas.  The composer of the song is Sri Prayaga Rangadasu, Maternal grandfather of Dr.Mangalampalli Balamurali Krishna. 


రాముడుద్భవించినాడు రఘు కులంబున శ్రీ  ||రాముడు||

తామసులను దునిమి దివిజ స్థోమంబున

క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ || రాముడు||


1) తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున


సరస కర్కాటక లగ్న మరయగ సురవరులెల్ల

విని కురియింప విరుల వాన ||రాముడు ||



2) దశరధుండు భూసురులకు ధనమొసంగ

విసర మలయ మారుతము - దశలెల్లను విశదములౌ

వసుమతి దుర్భరము బాప  ||రాముడు ||


3) కలువలను మించి కనుల కాంతి వెల్గగా


పలువరుసా కలములొయన

కళలొలుకగ కిలకిలమని నవ్వుచు శ్రీ ||రాముడు ||


4) ధరను గుడిమెళ్ళంక పురమునరపి బ్రోవగా


కరుణతో శ్రీ రంగ దాసు మొరలిడగను

కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ ||రాముడు ||




Lyrics Source : Swara Nidhi

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger