శ్రీ రామచంద్ర కృపాళు, భజు , మనహరణ భవ భయదారుణం
నవకంజ లోచన్, కంజముఖ, కరకంజ, పదకంజారుణం
కందర్ప అగణిత అమిత భవి నవనీల నీరద సుందరం,
ఫటసీత మానహు తడిత రుచి శమి నౌమి జనకసుతావరం.
భజు దీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనం,
రఘునంద ఆనందకంద కోసలచంద దశరథనందనం.
సిరముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణం,
అజానుభుజ శర-చాప-ధర సంగ్రామ-జితఖర దూషణం.
ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మన రంజనం,
మమ హృదయకంజ నివాస కురు, కామాదిఖల దల గంజనం.
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
1 comments:
మీ పుణ్యమా అని చాలా కాలం తర్వాత ఈ పాట విన్నాను. భావమూ రాస్తే మరింత బావుంటుంది కదా!
Post a Comment