Thursday 2 October 2008

భావయామి గోపాలబాలం

భావయామి గోపాలబాలం మన
స్సేవితం తత్పదం చింతయేయం సదా

1. కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటికా
పటలనినదేవ విభ్రాజమానం
కుటిలపదఘటిత సంకుల శింజీతే నతం
చటులనటనా సముజ్జ్వలవిలాసం

2. నిరతకరకలితనవనీతం బ్రహ్మాది
సురనికరభావనాశోభిత పదం
తిరువేంకటాచల స్థిత మనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం.


Listen to MSS

Get this widget | Track details | eSnips Social DNA




Listen to SP Sailaja
Get this widget | Track details | eSnips Social DNA

3 comments:

మాలతి said...

ఇది నాక్కూడా చాలా ఇష్టమయిన పాట. ఏమిటో ఇఁట్లో టేపులు పెట్టుకోడం మానేశాను. మళ్లీ ఇలా వింటుంటాను. థాంక్స్.

శ్రీసత్య... said...

నాకు చలనచ్చిన గీతం ఇది. మీ నుండి ఇలంటివి చాల ఆశిస్తూ.. నేటి ఈ అదునిక సమజంల్లో ఇంక దైవ గీతాలను ప్రచుర్యం చెయాలనుకుంటున్నా మీకు నా ధన్యవాదములు. నేను ఈ బ్లాగులలో నూతనంగా చేరిన సబ్యూడను నా బ్లాగార్ ఐడి http://sreesatya.blogspot.com/.

మీ అభిప్రాయాలను కుడా పంపగలరు.

శ్రీసత్య.

Sujata M said...

malati garu - thanks

Srisatya garu - Thanks.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger