|
బండి విరిచి పిన్న పాపలతో నాడి
దుండగీడు వచ్చె దోబూచి
1) పెరుగు వెన్నలు ప్రియమున వే
మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున్నా దన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి
2) పడుచు గుబ్బెత పరపుపై పోక
ముడి కొంగు నిద్రముంపునను
పడుయుతా వద్ద పవళించినట్టి
తొడుకు దొంగ వచ్చె దోబూచి
3) గొల్లపల్లెలో ఇల్లిల్లూ చొచ్చి
కొల్లలాడినా కోడెకాడు
యెల్లయినా వేంకటేశుడు ఇదె
తొల్లిటిదొంగ వచ్చె దోబూచి
{Couldnt understand charanam (2)though}
2 comments:
సుజాత గారూ చాలా చాలా చాలా చాలా ధాంక్సండీ.మీరు చెప్పినట్లుగా చేసాను.grand sucess! మీకు నా ధన్యవాదాలు మరీ మరీ ధన్యవాదాలు.
Balakrisha moorti garu
Thanks. I am glad it worked.
Post a Comment