శ్లో|| యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వరః
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః
1. యోగః = యోగము తానే అయినవాడు
2. యోగవిదాం = యోగులలో
3. నేతా = నాయకుడు
4. ప్రధానః = మూల ప్రకృతి (మాయ)
5. పురుషేశ్వరః = పురుషులకు అధిపతి అయినవాడు
6. నారసింహ వపుః = నరసింహ రూపుడైనవాడు
7. శ్రీమాన్ = లక్ష్మీ దేవి భర్త
8. కేశవః = కేశములు కలవాడు
9. పురుషోత్తమః = ఉత్తమ పురుషుడైన వాడు
భావము : ఆయనే యోగము, యోగులకు నాయకుడై ఉన్నవాడు, మూల ప్రకృతి లేక మాయగా వచ్చినవాడు, పురుషులకు ఈశ్వరుడైన వాడు. నృసింహ రూపముతో వచ్చినవాడు, లక్ష్మీ దేవికి భర్త. లోకములే ఆయన కేశములు. ఉత్తమ పురుషుడను ప్రవృత్తి చే తెలియబడువాడు.
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
2 comments:
సహస్త్ర్ర కాదు, సహస్ర నామం.దయచేసి సరిచేయగలరు.తప్పు తెలియచేసినందుకు క్షంతవ్యుణ్ణి.
ఒకె విజయ మోహన్ గారు.. తప్పు సూచించినందుకు థాంక్స్. మార్చాను.
Post a Comment