|
పిబ రే రామరసం రసనే |
పిబ రే రామరసం ||
ధూరీకృత సాతకసంసర్గం |
పూరితనానావిధ ఫలపర్గం
జననమరణ భయశోకవిదూరం|
సకలశాస్త్ర నిగమాగమసారం
పరిపాలిత సరసిజగర్భాండం |
పరమపవిత్రీకృత పాషండం
శుద్ధపరమహంస ఆశ్రమగీతం |
శుకశౌనక కౌశికముఖపీతం
|
Posted by Sujata M at 22:25
Labels: శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలు
2 comments:
తేటగీతి:-
శ్రీనివాసము పేరున చెలగునట్టి
భక్తి రస భావ పూరిత బ్లాగు నందు
శక్తి యుక్తులు పెట్టి, మా ముక్తి కోరు
భక్త బాంధవు మిమ్ము నే ప్రస్తుతింతు.
అబ్బా ! భలే బావుందే మీ పద్యం.. థాంక్స్ అండీ !
Post a Comment