Thursday, 11 March 2010

శ్రీ నామ రామాయణం

ఉత్తర కాండము

ఆగత మునిగణ సంస్తుత రామ
విశృత దశకంఠోద్భవ రామ
సీతాలింగన నిర్వత రామ
నీతి సురక్షిత జనపద రామ
విపినత్యాజిత జనకజ రామ
కారిక లవణాసుర వధ రామ
స్వరగత శంబుక సంస్తుత రామ
స్వతనయకుశలవ పండిత రామ
అశ్వమేధక్రతు దీక్షిత రామ
కాలవేధిత సురపద రామ
అజోధ్యక జనముక్తిద రామ
విధిముఖ విబుదానందక రామ
తేజోమజినిజరూపక రామ
సంస్కృతిబంధ విమోచక రామ
కర్మస్థాపన తత్పర రామ
భక్తి పరాయణ ముక్తిద రామ
సర్వచరాచర పాలక రామ
సర్వాభవామయ వారక రామ
వైకుంఠాలయ సంస్థిత రామ
సవ్యానంద పదస్థిత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ రాజా రామా
రామా రామ జయ సీతా రామా

మంగళము


భయహర మంగళ దశరధ రామా
జయ జయ మంగళ సీతా రామ
మంగళకర జయ మంగళ రామ
సంగత శుభవిభవోదయ రామ
ఆనందామృత వర్షక రామ
ఆశ్రితవత్సల జయ జయ రామ
రఘుపతి రాఘవ రాజారామ
పతిత పావన సీతా రామ

3 comments:

durgeswara said...

శ్రీరామచంద్రం శిరసా నమామి

durgeswara said...

శ్రీరామచంద్రం శిరసా నమామి

Nagaraj said...

ధన్యవాదములు. మీ ప్రయత్నం చాల బాగున్నది. మీకు అందుబాటు లో వుంటే, షీట్ మ్యూజిక్ కూడా పోస్ట్ చేస్తే చాల బాగుంటుంది. నేను ఇంటర్నెట్ లో చాల ప్రయత్నించిన ఏమి దొరకలేదు.
ఇట్లు
నాగరాజ్

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger