వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ
ఆదినుండి సంద్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీధి వీధులనే విష్ణుకథ
వదలక వేద వ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకిన చోటనే విష్ణుకథ
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లిగొలిపె నీ విష్ణుకథ
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
4 comments:
అన్నమయ్య కీర్తనలకు ప్రఖ్యాత సంగీతకారుల పాటలను జోడిస్తే బాగుంటుందనిపిస్తోంది.ఎలా చేయాలో తెలియటం లేదు.మీరేమైనా చెప్పగలరా?
esnips.com, youtube.com laloa manchi links dorukutaayandee. naaku interest undi kaanee naa net connection nu nammaleaka, daani meeda depend kaavatledu. meeru try cheyyocchu. esnips.com loa daadaapu anni paaTaloo dorukutaayi.
ఆ సైట్ లోని పాటని మనం వ్రాసే టపాకు లింకు చెయ్యడమెలాగో చెపుతారా.
Sir, I never tried it really. I will first try it and will come back to you.
Post a Comment