Monday 15 December 2008

శ్రీవేంకటేశస్తోత్రం



కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిలదైవతమౌళిమణే
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయమాం వృషశైలపతే

అతివేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే

అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమతాధికదానరతాత్
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే

కలవేణురవావశ గోపవధూ
శతకోటివృతాత్స్మర కోటి సమాత్
ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే

అభిరామగుణాకర దాశరథే
జగదేకధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే

అవనీతనయా కమనీయకరం
రజనీకరచారుముఖాంబురుహం
రజనీచరరాజ తమో మిహిరం
మహనీయమహం రఘురామమయే

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయ మమోఘశరం
అపహాయ రఘోద్వహ మన్య మహం
న కథంచన కంచన జాతు భజే

వినా వేంకటేశం న నాథో న నాథః
సతా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

అహం దూరతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ

అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే
క్సమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే

1 comments:

Unknown said...

ఉదయం ఐదున్నరకి మీ పోస్టు చూచి పాట వినే భాగ్యం కలిగి చాలా సంతోష మనిపించింది.సుబ్బులక్ష్మి గారిదైతే ఇంకా బాగుండును కదా.చిన్న చిన్న అక్షరదోషాలను సరిచెయ్యగలరు.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger